close

తాజా వార్తలు

లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: కరోనా ప్రభావంతో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ సహా తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షకు పలువురు మంత్రులతో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుతీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై చర్చించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు