close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్తగా 1,451 కరోనా కేసులు.. 9మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం 1,451 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,20,675కు చేరాయి. 42,497 పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందుతూ మరో తొమ్మిది మంది చనిపోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 1,265కు చేరింది. కరోనా నుంచి శుక్రవారం 1,983 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 22,774 మంది ఐసొలేషన్‌లో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 235, రంగారెడ్డి జిల్లాలో 104, మల్కాజిగిరి జిల్లాలో 101 నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎక్కువ కేసులు నమోదైన కరీంనగర్‌, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో కేసులు కొంత తగ్గాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు