close

తాజా వార్తలు

జెండావందనం చేసే మంత్రుల జాబితా ఖరారు

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లాలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 

జిల్లాల వారీగా మంత్రులు ఇలా..

కృష్ణా జిల్లా- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
శ్రీకాకుళం - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం - ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
విశాఖపట్నం-  మంత్రి మోపిదేవి
తూర్పుగోదావరి- ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని
పశ్చిమగోదావరి - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
గుంటూరు - మంత్రి పేర్ని నాని
ప్రకాశం - మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు - మంత్రి సుచరిత
కర్నూల్ - మంత్రి బొత్స సత్యనారాయణ
వైఎస్సార్ కడప - డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు - డిప్యూటీ సీఎం నారాయణస్వామి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు