close

సినిమా

సప్తగిరి వినోదం

ర్షవర్ధన్‌ దర్శకత్వంలో సప్తగిరి కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందబోతోంది. ప్రియాంక అగర్వాల్‌ నాయిక. శైలేష్‌  వాసందాని నిర్మాత. ప్రముఖ  రచయిత విజయేంద్రప్రసాద్‌ సమర్పకులు. మంగళవారం కంచి కామాక్షి దేవాలయంలో చిత్రీకరణని ప్రారంభించారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కల్యాణ్‌రామ్‌తో ‘హరేరామ్‌’ తీసి మెప్పించిన దర్శకుడు హర్షవర్ధన్‌. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు