close

సినిమా

బుజ్జిగాడు

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం  తెరకెక్కుతోంది. మాళవిక నాయర్‌ నాయిక. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఈ చిత్రానికి ‘ఒరేయ్‌... బుజ్జిగా’ అనే పేరును ఖరారు చేసినట్టు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘‘కథకి తగ్గట్టుగానే పేరును ఖరారు చేశాం. మంగళవారం నుంచి చిత్రీకరణ జరుగుతుంది’’ అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు