close

ఆంధ్రప్రదేశ్

బీసీలంటే.. ఓట్లువేసే మరమనుషులు కాదు: కృష్ణయ్య

హైదరాబాద్‌, న్యూస్‌టుడే : బీసీలు అంటే ఓటు వేసే మరమనుషులు కారని అన్ని రాజకీయ పార్టీలూ గుర్తించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు- మాజీ శాసనసభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఆయన ఆదివారం ధర్నాచౌక్‌లో ఏర్పాటైన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతూ.. జెండాలు మోయడానికి, వందనాలు చెప్పడానికే బీసీలను పరిమితం చేస్తున్నారన్నారు. ‘మేలు చేసినవారిని గెలిపిస్తాం, కీడు చేసేవారిని ఓడిస్తాం’ అనే ఐక్య నినాదం బీసీల నుంచి వచ్చినప్పుడే రాజకీయపక్షాలన్నీ తలొగ్గుతాయని స్పష్టంచేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు