close

ఆంధ్రప్రదేశ్

ఉండవల్లిలో ఓటేసిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి రాజధాని గ్రామమైన ఉండవల్లిలో గురువారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7.30 గంటలకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌, ఆయన భార్య బ్రాహ్మణి ఉండవల్లి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోని 16వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అక్కడ ఉన్న ఓటర్లకు చంద్రబాబు అభివాదం చేస్తూ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు