Mahindra: పెరిగిన మహీంద్రా కార్ల ధరలు - Mahindra cars have seen a raise in its prices
close

Published : 10/07/2021 22:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mahindra: పెరిగిన మహీంద్రా కార్ల ధరలు

ముంబయి: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ సంస్థ నుంచి వస్తున్న కార్ల ధరలను పెంచింది. ఈ ఏడాది మహీంద్రా కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి. కార్ల తయారీలో వినియోగించే విలువైన లోహాల ధరలు పెరగడంతో పాటు ఇతర నిర్వహణ వ్యయాలు పెరిగాయని.. ఆ ప్రభావం నుంచి కొంత వరకైనా బయటపడేందుకు వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనున్నామని సంస్థ పేర్కొంది. 

అత్యధికంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ‘థార్’ ధర వేరియంట్‌ని బట్టి రూ.42,300-1,02,000లు పెరిగింది. ఇతర మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది...

మోడల్‌                                  పెరిగిన మొత్తం(రూ.లలో)

కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ                    రూ.3,016-రూ.3,344
బొలెరో                                    రూ.21,000-రూ.22,600
ఎక్స్‌యూవీ 300                           రూ.5,000-రూ.24,000
ఎక్స్‌యూవీ 500                           రూ.2,912-రూ.3,188
మరాజో                                   రూ.26,000-రూ.30,000
స్కార్పియో                                రూ.30,000-రూ.40,000
అల్టురాస్‌జీ4                               రూ.3,094


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని