close

తాజా వార్తలు

Published : 26/09/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్క నెలలోనే ‘డిజిటల్‌’లోకి కోటి మంది ఖాతాదార్లు

దిల్లీ: ‘డిజిటల్‌ అప్నాయే’ ప్రచారం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం ఒక నెలలోనే కోటి మంది ఖాతాదార్లను డిజిటల్‌ చెల్లింపుల పద్ధతిలోకి తీసుకెళ్లినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఆగస్టు 15న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగాలను ఉపయోగించేలా వినియోగదార్లను ప్రోత్సాహించడమే దీని ఉద్దేశం. దీని కింద ఒక్కో శాఖ కనీసం 100 మంది ఖాతాదార్ల(మర్చంట్లు కూడా)కు డిజిటల్‌ చెల్లింపులను అలవాటు చేయాలని బ్యాంకులను కోరిన సంగతి తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.