close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 04/06/2020 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పీఎన్‌బీ వడ్డీ రేట్ల కోత

* పొదుపు ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గిస్తున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. తగ్గించిన వడ్డీ రేట్లు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.50 లక్షల వరకు డిపాజిట్లపై కొత్త వడ్డీ రేటు 3 శాతంగా ఉండనుంది. రూ.50 లక్షలకు మించిన డిపాజిట్లపై వడ్డీ రేటును 3.75 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.