close

Updated : 11/04/2021 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డీజీసీఏ అధిపతి పదవీకాలం పొడిగింపు

దిల్లీ: డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) అధిపతి అరుణ్‌ కుమార్‌ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 20 తర్వాత ఆరు నెలల పాటు లేదా తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు ఏది ముందైతే ఆ పద్ధతిన పదవీ కాలాన్ని పొడిగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ‘ద అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ కేబినెట్‌’ అనుమతులిస్తూ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని