హెచ్‌ఐఎల్‌ లాభం రూ.62.6 కోట్లు
close

Published : 15/05/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌ఐఎల్‌ లాభం రూ.62.6 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఐఎల్‌ లిమిటెడ్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం జనవరి-మార్చిలో రూ.62.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ.844 కోట్లుగా నమోదైంది. 2019-20 ఇదేకాలంతో పోల్చినప్పుడు ఆదాయం 31 శాతం, నికరలాభం 163 శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఆదాయం రూ.3,044 కోట్లు, నికరలాభం రూ.214.2 కోట్లుగా ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని