పుణె- ముంబయి మధ్య కాలుష్యం లేని ప్రయాణం
close

Published : 14/10/2021 06:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుణె- ముంబయి మధ్య కాలుష్యం లేని ప్రయాణం

‘పూరిబస్‌’ సర్వీసు ఆవిష్కరించిన ఎంఈఐఎల్‌ గ్రూపు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు బస్సులను ఉత్పత్తి చేసే ఎంఈఐఎల్‌ గ్రూపు పుణె- ముంబయి నగరాల మధ్య కాలుష్య రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఎంఈఐఎల్‌ గ్రూపునకు చెందిన ఈవేట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ‘పూరిబస్‌’ పేరుతో ఈ నెల 15 నుంచి విద్యుత్తు ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించనుంది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 350 కిలోమీటర్లు ప్రయాణించగల 45 సీట్ల విద్యుత్తు బస్సులను నగరాల మధ్య ప్రయాణానికి వినియోగించనున్నట్లు ఈవేట్రాన్స్‌ జీఎం సందీప్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని