20 ఏళ్లలో పదింతలు
close

Updated : 02/02/2021 06:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

20 ఏళ్లలో పదింతలు

రెండు దశాబ్దాలుగా మన దేశ బడ్జెట్‌ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2000-01లో రూ.3.38 లక్షల కోట్లు ఉన్న ఈ పద్దు మొత్తం... 2020-21 నాటికి సుమారు పదింతలు అయింది. ప్రస్తుత బడ్జెట్‌ అంచనా రూ.34,83,236 కోట్లు.

 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని