close

రొమ్ము కేన్సర్‌ ఔషధాన్ని విడుదల చేసిన ‘హెటెరో’

ఈనాడు, హైదరాబాద్‌: హెటెరో డ్రగ్స్‌, రొమ్ము కేన్సర్‌ చికిత్సలో వినియోగించే లపాటినిబ్‌ ట్యాబ్లెట్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్‌ను ‘హెర్‌ట్యాబ్‌’ అనే బ్రాండు పేరుతో 250 ఎంజీ డోసులో రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. హెటెరో హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ ఈ ఔషధం మార్కెటింగ్‌, పంపిణీ బాధ్యత చేపడుతుంది. రొమ్ము కేన్సర్‌ బాధితుల్లో కేన్సర్‌ కణాలు విస్తరించకుండా నిరోధించటానికి లెట్రోజోల్‌ ఔషధంతో కలిసి లపాటినిబ్‌ ట్యాబ్లెట్‌ను చికిత్స కింద ఇస్తారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.