close

ప్రధానాంశాలు

మారుతీ బీఎస్‌-6 ఈకో ధర రూ.3.8- 6.84 లక్షలు

దిల్లీ: బీఎస్‌-6 ప్రమాణాలతో రూపొందించిన బహుళ వినియోగం వ్యాన్‌ ఈకోను మారుతీ సుజుకీ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.8- 6.84 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. మిగతా ప్రాంతాల్లో ఈ మోడల్‌ ధర రూ.3.9- 6.94 లక్షలుగా ఉంది. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా కంపెనీ విడుదల చేసిన తొమ్మిదో మోడల్‌ ఈకో.  గతేడాదిలో ఈకో విక్రయాలు లక్ష దాటిన సంగతి తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.