రాబందుల మధ్యలో రైడింగ్‌ హుడ్‌.. - 11th hour trailer an aha original tamannaah
close
Published : 06/04/2021 23:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాబందుల మధ్యలో రైడింగ్‌ హుడ్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమన్నా ప్రధానపాత్రలో డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘11th అవర్‌’. వంశీ కృష్ణ, అరుణ్‌ అదిత్‌, శత్రు, పవిత్రాలోకేశ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రల్లో పోషించారు. ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఏప్రిల్‌ 9 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా.. ట్రైలర్‌ కూడా విడుదలైంది. ‘రాబందుల మధ్యలో రెడ్‌ రైడింగ్‌ హుడ్‌కు సాయం చేసేది ఎవరూ..?’ అంటూ సాగే సంభాషణ ఆసక్తిరేకెత్తించేలా ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని