ఓటుహక్కుపై సినీ తారల అవగాహన..! - Celebrities On Vote
close
Published : 29/11/2020 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటుహక్కుపై సినీ తారల అవగాహన..!

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్‌ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ తారలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాజాగా నాగార్జున, విజయ్‌ దేవరకొండ, సుమ ఓటుహక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు. కరోనా వైరస్‌ ఉన్న కారణంగా అందరూ తగినన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తప్పకుండా మాస్క్‌లు ధరించాలని.. పోలింగ్‌ బూత్‌ల వద్ద కూడా సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని