కర్వా చౌత్‌ స్పెషల్‌: మన సినీతారలను చూశారా? - Rana couple and Priyanka Chopra many other actress celebrates Karwa Chauth
close
Updated : 05/11/2020 18:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్వా చౌత్‌ స్పెషల్‌: మన సినీతారలను చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్వా చౌత్‌ వేడుకలను సామాన్యులతో పాటు సినీ తారలు కూడా సంబరంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, జల్లెడ నుంచి చంద్రుడిని వీక్షించి అనంతరం తమ భర్తలను దర్శించుకున్నారు. అనంతరం వారికి హారతి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రానా-మిహీకా, ప్రియాంక చోప్రా-నిక్‌ జోనస్‌, శ్రియ-ఆండ్రీ, శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా, కాజోల్‌, రవీనా టాండన్‌ ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని