మా ఆయన బంగారం.. చిల్‌ అంటున్న అనుపమ - Social Look
close
Published : 17/12/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా ఆయన బంగారం.. చిల్‌ అంటున్న అనుపమ

సోషల్‌ లుక్‌: సినీతారలు పంచుకున్న నేటి విశేషాలు

* నటుడు శివబాలాజీ భార్య మధుమిత ఓ ఫొటో పోస్టు చేసింది. అందులో శివబాలాజీ తన భార్యకు చెవి కమ్మలు సరిచేస్తూ కనిపించాడు. 

* హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ ఓ హాస్యపూరితమైన పోస్టు చేశాడు. బట్టల దుకాణంలో కొత్త డ్రెస్సును ట్రయల్‌ చేస్తూ.. ‘ట్రయల్‌ నైస్‌.. బట్‌ ఎర్రర్‌ ఈజ్‌ ప్రైజ్‌’ అంటూ రాసుకొచ్చాడు.

* ‘అశోక్‌’లో ఎన్టీఆర్‌ సరసన నటించిన సమీరారెడ్డి.. ఓ వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. అందులో తన అత్తయ్య డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు ఆమె వీడియో తీయగా.. సమీరా డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు తన అత్తయ్య వీడియో చిత్రీకరించారు.

* నటుడు నందు కరోనా గురించి ఓ ఫన్నీ మీమ్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.

* ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ‘జస్ట్‌ చిల్లింగ్‌’ అంటూ ఎర్రచీరతో ఉన్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.

* తన తర్వాతి సినిమా ‘రష్మీరాకెట్‌’ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న తాప్సీ.. శిక్షణ పూర్తయిందంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

* సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే నటి సురేఖవాణి ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

* సినీ హీరో ఆది పినిశెట్టి హీరోయిన్‌ కీర్తి సురేశ్‌తో ఉన్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని