‘రిపబ్లిక్‌’.. జోర్‌సే బర్‌సే - Telugu News Rpublic Mass Song Announcement
close
Updated : 04/09/2021 07:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రిపబ్లిక్‌’.. జోర్‌సే బర్‌సే

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవ్‌ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ.స్టూడియోస్‌తో కలిసి జె.పుల్లారావు, జె.భగవాన్‌ నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ‘‘జోర్‌సే బర్‌సే’’ అంటూ సాగే ఈ పాటను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు సాయితేజ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించి శుక్రవారం ఓ ప్రచార వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని