‘క్రాక్‌’: అదిరిపోయే ఈ యాక్షన్‌ సీన్‌ మీకోసం..! - Veera Shanker Arrests Katari Krishna in krack
close
Published : 05/03/2021 22:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్రాక్‌’: అదిరిపోయే ఈ యాక్షన్‌ సీన్‌ మీకోసం..!

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో  వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. రవితేజ - సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాలు వైవిధ్యంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా కఠారికృష్ణను వీర శంకర్‌ అరెస్టు చేసే సీన్‌ మాస్‌తో విజిల్స్‌ వేయించింది. తాజాగా ఆ సన్నివేశాన్ని ప్రముఖ ఓటీటీ ఆహా అభిమానులతో పంచుకుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌ మీకోసం..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని