Balakrishna: పుట్టినరోజు వేడుకల్లో బాలకృష్ణ - balakrishna birthday celebrations at cancer hospital
close
Published : 10/06/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Balakrishna: పుట్టినరోజు వేడుకల్లో బాలకృష్ణ

హైదరాబాద్‌: హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును తెలుగురాష్ట్రాల్లో ఆయన అభిమానులు వేడుకగా జరుపుకొన్నారు. కొవిడ్‌ దృష్ట్యా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో  నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. క్యాన్సర్‌ బారినపడిన పేదల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని నెలకొల్పినట్లు ఆయన వెల్లడించారు.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని