భయపడ్డ పూజ.. సామ్‌కు ఉపాసన కానుక - celebrities social media accounts round up
close
Published : 19/10/2020 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయపడ్డ పూజ.. సామ్‌కు ఉపాసన కానుక

సోషల్‌లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు..

* కథానాయిక రాశీ ఖన్నా పక్కా పల్లెటూరి అమ్మాయిలా తయారయ్యారు. ఎరుపు, ఆకుపక్క రంగు లంగావోణిలో ఆమె కనిపించిన తీరు ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది.

* కథానాయిక పూజా హెగ్డే ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తున్నారు. చెట్ల వద్ద ఉన్న ఉడతకు నట్స్‌ తినిపించేందుకు తెగ భయపడ్డారట. ‘నాలుగు సార్లు ఉడతకు భయపడి విఫలమయ్యా. చివరికి ఐదో సారి మాత్రం ధైర్యం చేసి నట్స్‌ తినిపించా’ అని వీడియో షేర్‌ చేశారు.

* అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘లక్ష్మీ బాంబ్‌’ సినిమాలోని మొదటి పాట వీడియో విడుదలైంది. అక్షయ్‌, కియారా అడ్వాణీతో కలిసి ఆయన చేసిన సందడి యూట్యూబ్‌లో అందర్నీ ఆకట్టుకుంటోంది.

* కథానాయిక రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 10 మిలియన్లకు చేరింది. తన కుటుంబం బలపడిందంటూ ఈ సందర్భంగా ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

* కథానాయిక సమంతకు ఉపాసన కానుక పంపారు. ‘హష్‌ ప్రౌడ్‌ మామ్‌, ప్రౌడ్‌ సన్‌ ఆఫ్‌ సామ్‌..’ అంటూ బ్రాస్లెట్‌, లాకెట్‌ బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సామ్‌ షేర్‌ చేశారు.

















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని