నిహారిక పెళ్లి పనులు.. నిత్య వంటలు.. రాశీ పాటలు - cinema celebrities interesting social media posts
close
Updated : 18/08/2020 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక పెళ్లి పనులు.. నిత్య వంటలు.. రాశీ పాటలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా డాటర్‌ నిహారిక పెళ్లి పనులు మొదలయ్యాయి. తాజాగా పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకతో పెళ్లి పనులు మరింత ఊపందుకోనుకున్నాయి. షూటింగ్‌లకు విరామం దొరకడంతో టాలీవుడ్‌ బ్యూటీ రాశీఖన్నా గిటార్‌ వాయిస్తూ పాటందుకున్నారు.

సన్నీ లియోని తన కుమార్తెతో కలిసి ఈత పోటీకి దిగింది. కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఇక నటుడు నందు తన ఇంట్లో జరిగే సందడి వీడియోను ‘కుర్‌కురే ఫ్యామిలీ’ అంటూ అభిమానులతో షేర్‌ చేశారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆరోగ్యంగా ఉండాలని ఆమె తల్లి ప్రత్యేక పూజలు చేయించారు. ‘ఉరి’ స్టార్‌ విక్కీ కౌశల్‌లో మరో కౌశలం కూడా ఉంది. వీణ వాయిస్తూ తనలోని ప్రతిభను బయటపెట్టారు. నిత్యామేనన్‌ ఈ మధ్య నటనలోనే కాదు.. వంట చేయడంలోనూ తనకు తానే సాటి అంటోంది. ఆమె షెఫ్‌ అవతారంలో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. సెట్‌లో ప్రియమణి ఫోన్‌ చూసుకుంటుంటే ఎవరో ఓటీపీ అడిగారు. ఆమె మాత్రం ససేమిరా అంటున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడాల్సిందే. ఇలా మన సెలబ్రిటీలు ఏయే ఆసక్తికర పోస్టులు పంచుకున్నారో మీరూ చూసేయండి..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని