మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కన్నుమూత - ex mla avuthu ramireddy passes away
close
Updated : 31/05/2021 23:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కన్నుమూత

గుంటూరు: మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి (86) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. కొన్నిరోజుల క్రితం రామిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన బ్లాక్‌ ఫంగస్‌కు గురికావడంతో తీవ్ర ఆనారోగ్యానికి గురై కన్నుమూశారు. 1967-1972 మధ్య రామిరెడ్డి దుగ్గిరాల ఎమ్మెల్యేగా సేవలందించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని