గృహిణులకు వేతనాలివ్వాలి : కమల్‌ హాసన్‌
close
Published : 29/02/2020 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహిణులకు వేతనాలివ్వాలి : కమల్‌ హాసన్‌

సమయం వచ్చేసిందంటున్న కమల్‌ హాసన్‌

చెన్నై: గృహిణులకు వేతనాలు ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ అధ్యక్షుడు కమల్‌ హాసన్. పార్టీ ‘విజన్‌ డాక్యుమెంట్‌-తమిళనాడు 2021’ను తన ట్వీటర్‌ ఖాతా ద్వారా కమల్‌ ప్రకటించారు. తమిళనాడు రూపురేఖలను మార్చటం.. తమిళ రాజకీయాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం అనే సూత్రాలతో రాష్ట్రంలో రెండు రెట్ల మార్పు తీసుకురావటమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘అసలు గృహిణిగా ఉండటమే ఓ పెద్ద ఉద్యోగం. దానికి తగినట్లుగా మహిళలకు వేతనం చెల్లించాలి. గృహిణులు నిర్వహిస్తున్న విధులకు తగిన ప్రతిఫలం చెల్లించాలనే ఆలోచన అమలులో పెట్టే సమయం వచ్చేసింది.’’ అని కమల్‌ తన భవిష్యత్‌ ప్రణాళికలో పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని