అలాంటి వారిని నమ్మకండి అంటోన్న నటి
ముంబయి: మూవీ మాఫియా కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారని నటి కంగనరనౌత్ అన్నారు. గురువారం సుశాంత్ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కంగన వరుసగా ట్వీట్లు చేశారు. మనం మానసికంగా కుంగుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా మాదకద్రవ్యాలు తీసుకోమని సలహా ఇస్తే అలాంటి వారికి దూరంగా ఉండమని ఆమె సూచించారు.
‘డియర్ సుశాంత్.. మూవీ మాఫియా నిన్ను బ్యాన్ చేసింది. ఎన్నో అవమానాలు, వేధింపులకు పాల్పడింది. అలాంటి వాటిని ఎదుర్కొవడం కోసం సోషల్‌మీడియా వేదికగా నువ్వు ఎన్నోసార్లు సాయం కోరావు. ఆ సమయంలో నీకు అండగా నిలవలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉంది. ‘మూవీ మాఫియా నా కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తోంది’, ‘యశ్‌రాజ్‌ఫిల్మ్స్ నన్ను బ్యాన్ చేసింది’, ‘బాలీవుడ్‌లోని కొంతమంది వ్యక్తులు నా కెరీర్‌కు అటంకం కలిస్తున్నారు’ అంటూ పలు ఇంటర్వ్యూల్లో సుశాంత్ చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోను’ అని ఆమె అన్నారు.
అనంతరం నెటిజన్లను ఉద్దేశిస్తూ.. ‘ఈరోజు సుశాంత్ సింగ్ పుట్టినరోజు.. కాబట్టి అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్మండి. ఆర్థికంగా, మానసికంగా మీరు కుంగిపోయినప్పుడు.. దాని నుంచి బయటపడడానికి మాదకద్రవ్యాలు తీసుకోమని సూచించేవారికి దూరంగా ఉండండి’ అని కంగన పేర్కొన్నారు.
ఇదీ చదవండి
ముద్దుపెట్టలేదని బ్రేకప్ చెప్పింది..!
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- మోహన్‌బాబు సరసన మీనా!
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా