Social look: చాందిని మెచ్చిన ఫొటో.. టాలీవుడ్‌ హృతిక్‌రోషన్‌.. పునర్నవి టాటూ.. - social look of cinema celebrities priyanka jawalkar and janhvi kapoor
close
Published : 08/08/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social look: చాందిని మెచ్చిన ఫొటో.. టాలీవుడ్‌ హృతిక్‌రోషన్‌.. పునర్నవి టాటూ..

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పంచకున్నాడు. హృతిక్‌రోషన్‌లా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

* మెంటార్‌, ఫ్రెండ్‌, బ్రదర్‌ అన్నీ ఇతనే అంటూ శివాత్మిక ఒక పోస్టు చేసింది.

* బిగ్‌బాస్‌ ఫేమ్‌ పునర్నవి భూపాలం ఒక ఫొటో పంచుకుంది. అందులో ఆమె తన వీపు భాగంలో వేసిన టాటూ చూపిస్తూ ఫొటోకు పోజిచ్చింది.

* ప్రియాంక జవాల్కర్‌ ఒక అందమైన ఫొటో పంచుకుంది. 

తనకు బాగా ఇష్టమైన ఫొటోల్లో ఒకటి అంటూ చాందిని చౌదరి నవ్వులు విరబూస్తున్న ఫొటో పంచుకుంది.




























Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని