సోషల్ లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు సోనూసూద్ దర్జీ అవతారమెత్తాడు. సినిమా సెట్లో కుట్టుమిషన్‌పై ప్యాంటు కుట్టాడు. ఈ వీడియోను ట్విటర్లో పంచుకున్నాడు.
* ఉప్మాపాపకు థాంక్స్ అంటూ అనుపమాపరమేశ్వరన్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు హీరో రామ్ పోతినేని. దానికి అనుపమా కూడా రిప్లై ఇచ్చిందండోయ్.
* నటుడు విజయ్‌సేతుపతి తన పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు.
* మహేశ్‌బాబు మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. ‘ఎంబీఫర్సేవింగ్హార్ట్స్’ సహకారంతో షేక్ రిహాన్ అనే చిన్నారికి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉందని మహేశ్‌బాబు సతీమణి నమత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ చిన్నారి ఫొటోను పోస్టు చేసింది.
* ’1నేనొక్కడినే’లో ‘లండన్బాబూ’ అంటూ స్టెప్పులేసిన సోఫీచౌదరి సముద్రతీర అందాలను ఆస్వాదిస్తోంది. బీచ్‌లో దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
మరిన్ని
కొత్త సినిమాలు
-
సందీప్ ఆట సుమ మాట
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!