లిలీతో మల్లిక.. మంచు సంబరం.. అమిషా స్పెషల్‌ - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 21/03/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లిలీతో మల్లిక.. మంచు సంబరం.. అమిషా స్పెషల్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా మంచు లక్ష్మి ఒక పోస్టు చేశారు. తన కూతురు నిర్వాణతో కలిసి దిగిన ఫొటోను ఆమె పంచుకున్నారు.

* ఇది ఉత్తమమైన రోజు.. అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీత ఆలియాభట్‌ ఒక పోస్టు చేసింది. నీటిలో చేపపిల్లలా ఈదుతూ కనిపిస్తోందామె.

* కొన్నిసార్లు జీవితాన్ని బ్లాక్‌అండ్‌వైట్‌లో చూడటమే సులభం అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. ఆమె ఒక బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటో పోస్టు చేసింది.

* మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే కొంటె వేషాలు వేస్తోంది. సెట్లో హీరో అఖిల్‌, డైరెక్టర్‌ పని చేస్తుండగా వాళ్లకు ఆటంకం కలిగిస్తోంది. దానికి సంబంధించి ఆమె ఫొటో పంచుకుందామె.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని