చెర్రీ విషెస్‌.. తాప్సీ సిద్ధం.. స్ఫూర్తినిస్తోన్న భూమిక - social look
close
Published : 19/02/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెర్రీ విషెస్‌.. తాప్సీ సిద్ధం.. స్ఫూర్తినిస్తోన్న భూమిక

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

* మరో మెగా హీరో కల్యాణ్‌ దేవ్‌, చిరంజీవి సతీమణి సురేఖకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

* యువ కథానాయిక నివేథా పేతురాజ్‌ దేనికోసమో బాగా ఆలోచిస్తోంది.

* ఇంద్రధనుస్సు రంగులు పొదిగిన డ్రెస్‌ వేసుకుని పాయల్‌ రాజ్‌పుత్‌ నెట్టింట కనువిందు చేస్తోంది.

* ఒకప్పుడు లైట్స్‌, కెమెరా, యాక్షన్‌ చెప్పిన ప్రీతి జింటా ఇప్పుడు లైట్స్‌, కెమెరా.. ఆక్షన్‌ అంటుంది. ఐపీఎల్ వేలం జరుగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చిందీ భామ.

* కలలు అనేవి మనం చూసేవి.. ఆశ  మనం జీవిస్తున్నది.. విశ్వాసం మనలో ఉన్నదే అని చెప్పుకొచ్చారు నటి భూమిక చావ్లా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని