బైక్‌ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్‌ - social look
close
Published : 06/03/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బైక్‌ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్:  కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో మల్లిక అనే పాత్ర పోషిస్తుంది లావణ్య త్రిపాఠి. ఈ పాత్రకు సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది.

* ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ స్టవ్‌ని ఆఫ్ చేశానా? అంటూ తనని తానే ప్రశ్నించుకుంటోంది గోవా బ్యూటీ ఇలియానా. 

* స్నేహితులతో కలిసి చిందులేస్తూ సందడి చేసిన వీడియో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది నటి శ్రద్ధాదాస్‌.

* తన సోదరుడికి ఇన్‌స్టా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది బాలీవుడ్‌ కథానాయిక సారా అలీఖాన్‌.


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని