ఆది జలకాలాటలు.. రాశీ చిందులు.. వాణీ ముద్దులు - social look
close
Published : 03/04/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆది జలకాలాటలు.. రాశీ చిందులు.. వాణీ ముద్దులు

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

* ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో వివరిస్తున్నారు బాలీవుడ్‌ నటి మలైకా అరోరా.

* ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌కి ఇన్‌స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆయన సతీమణి, నటి కాజోల్‌.

* కళ్లజోడు పెట్టుకుని నేను ఎలా ఉన్నాను? అని అడుగుతోంది ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌.

* కుటుంబ సమేతంగా గురువాయుర్‌ దేవాలయాన్ని దర్శించుకున్నారు నాయిక కీర్తి సురేశ్‌. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ ఓ ఫొటోని పంచుకున్నారామె.

* వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈత కొలనులో జలకాలాట ఆడారు యంగ్‌ హీరో ఆది సాయి కుమార్‌. ఇంకా ఎవరెవరు ఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని