అనుపమ కోపం.. జెనీలియా అల్లరి.. తమన్నా సెల్ఫీ - social look
close
Published : 13/04/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుపమ కోపం.. జెనీలియా అల్లరి.. తమన్నా సెల్ఫీ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు నాగశౌర్య ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

* సెల్ఫీ తీసుకుంటూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా.

* రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన హిందీ చిత్రం ‘దిల్‌ హై దీవానా’ ఏప్రిల్‌ 17న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన ఫొటోని పంచుకుంది.

* మాస్క్‌ పెట్టుకోవాల్సిన సమయం ఇంకా ఉంది. అప్పుడే ముగియలేదు అంటున్నారు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌.

* ‘డోన్ట్‌ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ కొత్త ఫొటోల్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది మౌనీ రాయ్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని