మీనా- నదియా సందడి.. పడవలో అప్సర రాణి - social look
close
Published : 16/04/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీనా- నదియా సందడి.. పడవలో అప్సర రాణి

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దృశ్యం 2’ చిత్రం సెట్‌లో నదియాతో సరదాగా గడిపిన క్షణాల్ని నెమరు వేసుకున్నారు నాయిక మీనా.

* గతంలో దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌. తెల్ల బికినీలో దర్శనమిచ్చి హీటెక్కిస్తోంది.

* పడవని నడుపుతూ సందడి చేసింది యువ నటి అప్సర రాణి. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

* ‘ఎప్పుడూ సూర్యుణ్ని చూస్తుంటే నీడని చూసే అవకాశం ఉండదు’ అంటోంది నాయిక ప్రగ్యా జైస్వాల్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని