బన్ని పుస్తక పఠనం.. సన్నీలియోనీ సంతోషం - social look
close
Published : 24/04/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్ని పుస్తక పఠనం.. సన్నీలియోనీ సంతోషం

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ వేదికగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో కలిసి దిగిన ఫొటోల్ని పంచుకున్నారు కీర్తి సురేశ్‌. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘మహానటి’ చిత్రం తెరకెక్కింది.

* నేను మాస్క్‌ ధరించాను.. మరి మీరూ! అంటూ మాస్క్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తోంది యువ నటి అనన్య నాగళ్ల.

* ప్రస్తుతం కశ్మీర్‌లో ఎంజాయ్‌ చేస్తోంది అప్సర రాణి. అక్కడి అందమైన లొకేషన్లలో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

* పుస్తకం చదువుతోన్న అల్లు అర్జున్‌ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఆయన సతీమణి స్నేహారెడ్డి. శుక్రవారం (ఏప్రిల్‌ 23) ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ అరుదైన ఫొటో షేర్‌ చేశారు.


 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని