చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత - tdp leader and ex chittoor mla satyaprabha died with illness
close
Updated : 20/11/2020 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత

చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌  నేత సత్యప్రభ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యప్రభ బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఆమె చనిపోయారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదికేశవులునాయుడు మృతితో రాజకీయాల్లోకి వచ్చిన సత్యప్రభ.. 2014 ఎన్నికల్లో చిత్తూరు నుంచి శాసనసభసభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం 2019 సాధారణ ఎన్నికల్లో రాజంపేట తెదేపా అభ్యర్థిగా పోటీచేశారు. ఇటీవలే సత్యప్రభ తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎంపికయ్యారు. 
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని