Crime News: సనత్‌నగర్‌లో దారుణం.. నవవధువు గొంతునులిమి చంపిన భర్త - telugu news a man murdered his wife in sanath nagar
close
Published : 27/09/2021 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: సనత్‌నగర్‌లో దారుణం.. నవవధువు గొంతునులిమి చంపిన భర్త

హైదరాబాద్‌: నగరంలోని సనత్‌నగర్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సనత్‌నగర్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో నవ వధువు హత్యకు గురైంది. భర్త గంగాధర్‌ భార్య గొంతు నులిమి చంపేశాడు. నిన్న అర్ధరాత్రి సమయంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపాద్రిక్తుడైన గంగాధర్‌.. మానసను గొంతు నులిమి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని