Tokyo Olympics: జావెలిన్‌ త్రోలో ఫైనల్‌ చేరని అన్ను రాణి - telugu news annu rani fail to qualify final
close
Updated : 03/08/2021 07:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: జావెలిన్‌ త్రోలో ఫైనల్‌ చేరని అన్ను రాణి

టోక్యో: మహిళల జావెలిన్‌ త్రోలో భారత్‌కు నిరాశే ఎదురైంది. అర్హత పోటీల్లో అన్నురాణి విఫలమైంది. జావెలిన్‌ను 54.04 మీటర్లు విసిరి 14వ స్థానంలో నిలిచింది. మొదటి అవకాశంలో 50.35 మీటర్లు విసిరిన అన్ను రెండో సారి 53.19 మీటర్లు విసిరింది. ఇక ఆఖరి అవకాశంలో 54.04 మీటర్లు విసిరినా ఫలితం లేకుండా పోయింది. పోలండ్‌ అమ్మాయి మరియా 65.24 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని