MAA Elections: ప్రచారం షురూ.. కృష్ణ మద్దతు కోరిన మంచు విష్ణు - telugu news manchu vishnu met krishna maa elections
close
Updated : 01/10/2021 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ప్రచారం షురూ.. కృష్ణ మద్దతు కోరిన మంచు విష్ణు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంచు విష్ణు ప్రచారం ప్రారంభించారు. ఈ మేరకు తన తండ్రి, నటుడు మోహన్‌ బాబు, ప్యానెల్‌ సభ్యులతో ప్రముఖ నటుడు కృష్ణని కలిశారు. తమ అజెండా గురించి వివరించి, ప్యానెల్‌కి మద్దతివ్వాలని కృష్ణని కోరారు. అక్టోబరు 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌, సీవీఎల్‌ నరసింహారావు పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి.  


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని