Vijay: తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటుడు విజయ్‌ - telugu news tamil actor vijay files a complaint on his parents for mis using his name
close
Published : 20/09/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay: తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటుడు విజయ్‌

చెన్నై: అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ తమిళ సినీనటుడు విజయ్‌.. తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... ఏడాది క్రితం విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ పేరుతో ఆయన తండ్రి చంద్రశేఖర్‌ పార్టీ పెట్టారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్‌ గతంలో ప్రకటించారు. కానీ, తల్లిదండ్రులు విజయ్‌పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని