Tokyo olympics : రోయింగ్‌లో భారత్‌ శుభారంభం - telugu news tokyo olympics updates
close
Updated : 25/07/2021 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo olympics : రోయింగ్‌లో భారత్‌ శుభారంభం

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌ రోయింగ్‌ విభాగంలో భారత్‌ శుభారంభం చేసింది. లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రెపికేజ్‌లో రోవర్స్‌ అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో భారత్‌  సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో నిరాశ..

మహిళల 10 మీ ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్‌, యశస్విని 12 వ స్ధానంలో నిలిచారు. దీంతో భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

సానియా జోడీ ఓటమి..

మహిళల టెన్నిస్‌ విభాగంలో సానియా జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జా-అంకిత రైనా జోడీ లిడ్‌మిలా-నదియా(ఉక్రెయిన్‌) జంట చేతిలో ఓడిపోయింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని