Navarasa: ‘నవరస’ను ఇలా తెరకెక్కించారు! చూస్తే వావ్‌ అనాల్సిందే! - the making of navarasa
close
Published : 25/08/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Navarasa: ‘నవరస’ను ఇలా తెరకెక్కించారు! చూస్తే వావ్‌ అనాల్సిందే!

ఇంటర్నెట్‌డెస్క్‌: నవరసాలను ఒక్కో కథగా చెబుతూ మణిరత్నం సృష్టించిన వెబ్‌సిరీస్‌ ‘నవరస’. సూర్య, అరవింద స్వామి, సిద్ధార్థ్‌, విజయ్‌సేతుపతి, యోగిబాబు, రేవతి, అధర్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌతిండియాకు తమవంతు సాయం చేయడానికి నటీనటులు, సాంకేతిక బృందం ఇందులో భాగస్వాములు అయ్యారు. ఎలాంటి రెమ్యునరేషన్‌ లేకుండా పనిచేశారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను పంచుకుంది. ఒక్కో ఎపిసోడ్‌ను ఎలా తెరకెక్కించారు? అసలు ‘నవరస’ వెనుక ఏం జరిగింది? మీరూ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని