‘టక్ జగదీష్’ ఇంకోసారి సాంగ్ మేకింగ్ వీడియో - tuck jagadish inkosaari song making
close
Published : 03/04/2021 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

  ‘టక్ జగదీష్’ ఇంకోసారి సాంగ్ మేకింగ్ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్: నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వలో నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఇందులో ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ నాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్‌ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘‘ఇంకోసారి ఇంకోసారి’’ సాంగ్ మేకింగ్‌ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని