Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 118624
            [news_title_telugu_html] => 

మరోసారి మురిపిస్తారు

[news_title_telugu] => మరోసారి మురిపిస్తారు [news_title_english] => [news_short_description] => మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మహేష్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. అందుకే మహేష్‌ మరోసారి వంశీ పైడిపల్లికి అవకాశం ఇచ్చారు. అవును... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,2, ) )
మరోసారి మురిపిస్తారు - EENADU
close
టాలీవుడ్‌
మరోసారి మురిపిస్తారు

హేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మహేష్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. అందుకే మహేష్‌ మరోసారి వంశీ పైడిపల్లికి అవకాశం ఇచ్చారు. అవును... మహేష్‌ - వంశీ కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. 2020 వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం మహేష్‌బాబు అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. జూన్‌లో మొదలవుతుంది. 2020 సంక్రాంతికి విడుదల అవుతుంది. ఆ వెంటనే వంశీ సినిమాకి శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. పరశురామ్‌ కూడా మహేష్‌ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. మరి పరశురామ్‌ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.