close
టాలీవుడ్‌
మంచి చిత్రాల్ని ఆదరించాలి

‘‘నటనపై ఆసక్తే నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చింది. ఈ సినిమాతో నాకంటూ ఒక మార్కెట్‌ ఏర్పడిందని అంటున్నారు. ఆ మాట ఎంతో తృప్తినిచ్చింది’’ అన్నారు అశ్విన్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజుగారి గది 3’. అవికాగోర్‌ కథానాయిక. ఓంకార్‌ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అశ్విన్‌ను ప్రేక్షకులు స్వీకరించడం ఆనందాన్నిచ్చింది. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదిరించాల’’న్నారు. ఈ కార్యక్రమంలో ఛోటా కె.నాయుడు, అలీ, షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.