Pogaru: అల‌రిస్తోన్న‌ కుందేలు పిల్ల గీతం  - kundelu pilla video song
close
Published : 18/05/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 Pogaru: అల‌రిస్తోన్న‌ కుందేలు పిల్ల గీతం 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ధ్రువ్ సార్జా, ర‌ష్మిక జంట‌గా న‌టించిన క‌న్న‌డ చిత్రం పొగ‌రు. తెలుగులోనూ ఇదే పేరుతో విడుద‌లై ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోని కుందేలు పిల్ల ఫుల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ధ్రువ్ డ్యాన్సు, ర‌ష్మిక అందం ఆకట్టుకుంటున్నాయి. భాస్క‌ర‌భట్ల ర‌వికుమార్ ర‌చించిన ఈ గీతాన్ని విజయ్ ప్ర‌కాశ్ ఆల‌పించారు. చంద‌న్ శెట్టి సంగీతం అందించారు. యాక్ష‌న్ నేప‌థ్యంలో నంద కిశోర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలోని క‌రాబు గీతం యూ ట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన‌ సంగ‌తి తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని