Corona: అమితాబ్‌ రూ.2కోట్ల విరాళం - amitab donated rs 2 cr
close
Published : 10/05/2021 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: అమితాబ్‌ రూ.2కోట్ల విరాళం

దిల్లీ: కరోనా నియంత్రణకు చర్యలకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు తన తోడ్పాటు అందించారు. దిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న గురు తేజ్‌బహదూర్‌ కరోనా సంరక్షణ కేంద్రానికి ఆయన విరాళం ప్రకటించారు. సంరక్షణ కేంద్రంలో ఏర్పాట్ల కోసం రూ.2కోట్ల విరాళం అందజేయనున్నట్లు అమితాబ్‌ వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని