ప్ర‌ముఖ న‌టుడు కేడీ చంద్ర‌న్ కన్నుమూత - kd chandran passed away
close
Published : 16/05/2021 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ప్ర‌ముఖ న‌టుడు కేడీ చంద్ర‌న్ కన్నుమూత

ముంబ‌యి: ప్ర‌ముఖ న‌టుడు కేడీ చంద్ర‌న్ (84) కన్నుమూశారు. కిడ్నీ స‌మ‌స్య‌తో మే 12న ముంబ‌యిలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన.. గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ‘హ‌మ్ హయిన్ ర‌హీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే స‌ప్నే’, ‘హ‌ర్ దిల్ జో ప్యార్ క‌రేగా’, ‘కోయీ మిల్ గయా’ తదిత‌ర చిత్రాలతో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చంద్ర‌న్‌. గుల్మోహ‌ర్ అనే టీవీ షోతోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. చంద్ర‌న్ మృతికి బాలీవుడ్ సంతాపం వ్య‌క్తం చేసింది. ప్ర‌ముఖ డ్యాన్స‌ర్‌, న‌టి సుధా చంద్ర‌న్.. కేడీ చంద్ర‌న్ కుమార్తె.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని